ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేకాట ఆడుతున్న తొమ్మిది మంది అరెస్టు - అనంతపురంలో పేకాట ఆడుతున్న తొమ్మిది మంది అరెస్టు వార్తలు

అనంతపురం మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న తొమ్మిదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.51,250 నగదు స్వాధీనం చేసుకున్నట్లు మూడో పట్టణ సిఐ రెడ్డప్ప తెలిపారు.

పేకాట ఆడుతున్న తొమ్మిది మంది అరెస్టు
పేకాట ఆడుతున్న తొమ్మిది మంది అరెస్టు

By

Published : Nov 12, 2020, 8:37 PM IST

అనంతపురం మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మానుష్య ప్రదేశంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించామన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు సీఐ రెడ్డప్ప తెలిపారు. పేకాట, క్రికెట్ బెట్టింగ్, అక్రమ మద్యం వంటి కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details