- మా మట్టిని కూల్చిన వైకాపా వాళ్ల కూల్చివేత తథ్యం: పవన్
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన ముగిసింది. ఉద్రిక్తతల మధ్య పవన్‌కల్యాణ్ ఇప్పటం గ్రామ పర్యటన సాగింది. ఇప్పటం గ్రామంలో కూల్చివేసిన నివాసాలను పవన్ పరిశీలించారు. బాధితులను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. జనసేన సభకు స్థలం ఇచ్చామనే కక్షతో కూల్చారని స్థానికులు ఆరోపించారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు అండగా ఉంటామని పవన్‌కల్యాణ్ హామీ ఇచ్చారు.
- ప్రేమ విషయంలో గొడవ... విద్యార్థిని చితకబాదిన మరో ముగ్గురు
Clash between BTech students: పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రేమ విషయంలో బీటెక్ విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కొందరు విద్యార్థులు కలిసి మరో విద్యార్థిని కర్రలతో చితకబాదారు. అసలేం జరిగిందంటే..?
- వైరల్ అవుతోన్న ఇప్పటంలోని పవన్ కళ్యాణ్ కామెంట్స్
Pawan Kalyan: కొట్టుకోండి.. తిట్టుకోండి.. చంపుకోండి.. అరెస్ట్ చేసుకోండి.. అంటూ ఇప్పటం పర్యటనలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
- love breakup : బ్రేకప్ కథకి బ్రేకులు వేయండి
Breakup Counselling: నేనొక అబ్బాయిని ప్రేమించా. మొదట్లో బాగానే ఉండేవాడు. తర్వాత వేరొక అమ్మాయికి దగ్గరయ్యాడు. నాకది నచ్చలేదు. నిలదీస్తే ‘నీకు అనుమానం ఎక్కువ ‘బ్రేకప్’’ అన్నాడు. చాలా బాధ పడ్డా.. చేసేదేం లేక తనని మర్చిపోదాం అనుకున్నా. మావాళ్లు ఈ మధ్యే ఒక విదేశీ సంబంధం చూశారు. ఆ విషయం తెలిసి తను మళ్లీ ఫోన్ చేయడం మొదలుపెట్టాడు. ‘నీ విలువేంటో తెలిసొచ్చింది. ఇక నుంచి నువ్వు చెప్పినట్టే వింటాను’ అంటున్నాడు. నాకూ తనపై జాలి కలుగుతోంది. కానీ మళ్లీ పాత బుద్ధి చూపిస్తాడేమోనని భయంగా ఉంది. నేనేం చేయాలి?
- కాళ్లుచేతులు విరిచి, కంట్లో రసాయనాలు పోసి.. యువకుడిని బిచ్చగాడిగా మార్చిన ముఠా
ఉత్తర్‌ప్రదేశ్‌లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. ఉద్యోగం కోసం వచ్చిన వ్యక్తిని కిడ్నాప్ చేసి.. అతడి కాళ్లుచేతులు విరిచి బిచ్చగాడిగా మార్చారు. అతడి కళ్లలో రసాయనాలు పోసి అంధుడిని చేశారు.
- తల్లి ప్రాణాలను కాపాడబోయి తనయుడు మృతి
సెలవులకు ఇంటికి వచ్చిన కొడుకు కొద్ది రోజులకే విగతజీవిగా మారాడు. తేనెటీగల బారి నుంచి తన తల్లిని రక్షించబోయి అదే దాడిలో తన ప్రాణాలను కోల్పోయాడు.
- రష్యాలో ఘోర అగ్నిప్రమాదం.. 15 మంది మృతి! కాల్పులే కారణం
రష్యాలోని కోస్ట్రోమా నగరంలోని ఓ కేఫ్‌లో శనివారం ఓ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 15 మంది మరణించారు.
- 'రోజుకు 4 మిలియన్ డాలర్ల నష్టం.. అందుకే ఉద్యోగుల తొలగింపు'
Elon Musk Twitter Layoff : ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న వారానికే కంపెనీలో దాదాపు 50 శాతం ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు ఎలాన్ మస్క్. మరో అవకాశం లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. తొలగింపులు ఎఫెక్ట్ ట్విట్టర్ ఇండియాపై కూడా పడింది.
- అది కోహ్లీ రేంజ్ అంటే ఈ రన్ మెషీన్ సూపర్ రికార్డ్స్ తెలుసా
కింగ్ కోహ్లీ ఈ పేరు ప్రపంచ క్రికెట్లో ఓ సంచలనం. యువ క్రికెటర్లకు స్ఫూర్తి. ఫిట్నెస్ కా బాప్. కింగ్ ఆఫ్ రికార్డ్స్. క్రికెట్ చరిత్రలో రన్ మెషీన్‌గా పేరు గాంచిన అతడు ఎన్నో రికార్డులను తన పేరున లిఖించుకున్నాడు. రికార్డులను ఇంటి పేరుగా మార్చుకున్నాడు. నేడు ఈ పరుగుల వీరుడి 34వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా విరాట్ ఇప్పటి వరకూ సాధించిన కొన్ని రికార్డులను ఓసారి చూద్దాం..
- అల్లు శిరీష్‌తో డేటింగ్ ఎట్టకేలకు నిజం చెప్పేసిన అను ఇమ్మాన్యుయెల్
యువ హీరో అల్లు శిరీష్‌తో తాను డేటింగ్లో ఉన్నానంటూ వస్తోన్న వార్తలపై నటి అను ఇమ్మాన్యుయేల్ స్పందించారు. ఏమన్నారంటే.
ఏపీ ప్రధాన వార్తలు @ 3 PM