అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని నల్లూరు గ్రామానికి చెందిన రైతు హనుమంతరాయప్ప గొర్రెలను పొలం నుంచి ఇంటికి తోలుకొని వెళ్తుండగా.. గొర్రెల మందపై విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. ఈ ప్రమాదంలో 24 గొర్రెలు మృతి చెందాయి. రూ.2.5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ తీగలకు 24 గొర్రెలు బలి...రూ.2.5లక్షల నష్టం - Ananthapuram district news
విద్యుత్ తీగలు తెగి పడి...24 గొర్రెలు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా రొద్దం మండలం నల్లూరు గ్రామంలో జరిగింది. రూ. 2.5లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు హనుమంతరాయప్ప తెలిపారు.
24 sheep died due to electric shock