ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కల్యాణదుర్గం క్వారంటైన్​ నుంచి 19మంది డిశ్చార్జ్​ - corona updates in anantapur dst

కరోనా అనుమానితులుగా భావించి అనంతపురం జిల్లా కల్యాణదుర్గం క్వారంటైన్లో ఉంచిన వారిలో 19 మందిని పరీక్షించగా.. నెగటివ్ అని తేలింది. వారందరిని అధికారులు ఇంటికి పంపారు.

19 people discharge from kalaynadurgam Quarantine center
కళ్యాణదుర్గం క్వారంటైన్​ నుంచి 19మంది డిశ్చార్జ్​

By

Published : Apr 23, 2020, 12:14 PM IST

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం క్వారంటైన్​ కేంద్రం నుంచి 19 మందిని ఇంటికి పంపారు. నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి 61 మందిని కేంద్రంలో ఉంచారు. మూడు రోజుల క్రితం వీరిలో 19 మంది నమూనాలు సేకరించి పరీక్షించగా.. అందరికీ నెగటివ్ అని తేలింది. ఈ కారణంగానే.. వారికి జాగ్రత్తలు చెప్పి ఇంటికి పంపించినట్టు నోడల్ అధికారి గోపాల్ రెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details