అనంతపురం జిల్లా గుత్తిలో.. వైకాపా నేత ఇంటిపై.. ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. స్థానిక వైకాపా నేత ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో దాడులు చేయగా.. పార్టీకి చెందిన 17 మంది స్థానిక ప్రజాప్రతినిధులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2.80 లక్షలు స్వాధీనం చేసుకుని, 15 వాహనాలు సీజ్ చేశారు.
వైకాపా నేత ఇంట్లో పేకాట.. 17మంది అరెస్ట్ - ap latest news
అనంతపురం జిల్లా గుత్తిలో.. వైకాపా నేత ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. పార్టీకి చెందిన 17మంది స్థానిక ఉన్నతాధికారులను అరెస్టు చేశారు.
వైకాపా నేత ఇంట్లో పేకాట
TAGGED:
ap latest news