ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుక్కల దాడిలో గొర్రె పిల్లలు మృతి - 14-lambs-dead-on-dog-attack-in-ananthapuram-district latest news

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని రొళ్ల మండలం వన్నప్ప పాల్యం గ్రామంలో వీధి కుక్కలు దాడి చేయడం వల్ల 14 గొర్రె పిల్లలు చనిపోయాయి.

dog-attack-in-ananthapuram-district
కుక్కల దాడిలో గొర్రె పిల్లలు మృతి

By

Published : Dec 6, 2019, 11:51 AM IST

కుక్కల దాడిలో గొర్రె పిల్లలు మృతి

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని రొళ్ల మండలం వన్నప్ప పాల్యం గ్రామంలో వీధి కుక్కలు దాడి చేయడం వల్ల 14 గొర్రె పిల్లలు చనిపోయాయి. గ్రామానికి చెందిన రాజమ్మ, దేవరాజప్ప వ్యవసాయంతో పాటు గొర్రెలను పెంచుకుని జీవనం సాగిస్తున్నారు. వీరు వ్యవసాయ పని నిమిత్తం పొలం వద్దకు వెళ్లటంతో ఇంటి వద్ద గొర్రెలపై వీధి కుక్కలు దాడి చేశాయి. దాదాపు రూ.60 వేల వరకూ నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details