అనంతపురం జిల్లా అమరాపురం మండలం కేంద్రంలో పోలీసులు తనీఖీలు చేశారు. బస్టాండ్ వద్ద క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న10 మందిని పట్టుకున్నారు. నిందితుల నుంచి 10 మొబైల్ ఫోన్లు, 52వేల 350 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ వల్ల యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని డీఎస్పీ మహబూబ్ బాషా అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు చెడు అలవాట్లకు పాల్పడకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు.
అమరాపురంలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడిన 10 మంది అరెస్ట్ - cricket betting gang arrested in andhra pradesh
అనంతపురం జిల్లా అమరాపురంలోని బస్టాండ్ వద్ద క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పది మంది నిందితుల నుంచి 10 చరవాణీలు, 52వేల 350 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
అమరాపురంలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడిన 10 మంది అరెస్ట్