అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తోందన్న సమాచారంతో.. అటవీశాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. బవులవాడలో పులి ఆవుదూడను చంపి తిన్నట్లుగా అధికారులు గుర్తించారు. పులిని పట్టుకొవడానికి బోన్లను తెచ్చి అమర్చారు. పులి సంచారం నేపథ్యంలో.. అనకాపల్లి పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
అనకాపల్లి పరిసరాల్లో.. పెద్దపులి సంచారం! - అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో పులి సంచారం
అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తోందన్న సమాచారంతో.. అటవీశాఖ అధికారులు గాలిస్తున్నారు. పులిని పట్టుకొవడానికి బోన్లు అమర్చారు.
అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో పులి సంచారం