Protest :అనకాపల్లి జిల్లా గవరపాలెం సంతబయలు వద్ద నెలకొన్న విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 89 వ వార్డు వైకాపా ఇంఛార్జి కొణతాల భాస్కరరావు ఆధ్వర్యంలో యువకులు నిరసన తెలిపారు. విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ తీగలు తెగిపడుతున్నయని తెలిపారు.రాత్రి సమయంలో తెగి పడుతున్న విద్యుత్ తీగలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. లోఓల్టేజ్ సమస్యలు, విద్యుత్ సరఫరాలో అంతరాయం సమస్యలు పరిష్కరించాలని కోరారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు.
విద్యుత్ సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రం - అనకాపల్లి లో విద్యుత్ సమస్యలపై నిరసన
Protest : అనకాపల్లి జిల్లా గవరపాలెం సంతబయలు వద్ద నెలకొన్న విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 89 వ వార్డు వైకాపా ఇంఛార్జి కొణతాల భాస్కరరావు ఆధ్వర్యంలో యువకులు నిరసన తెలిపారు.
Protest against electricity problems