అనకాపల్లి జిల్లా అధికార పార్టీలో రచ్చకెక్కిన వర్గవిభేదాలు.. ఎమ్మెల్యే కన్నబాబురాజుకి జలక్ - యలమంచలి
11:20 November 02
ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు మంత్రి అమర్నాథ్ వర్గం నుంచి నిరసన సెగ
Internal Strife in YSRCP: అనకాపల్లి జిల్లా అధికార పార్టీలో వర్గవిభేదాలు రచ్చకెక్కాయి. యలమంచలి ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు.. మంత్రి అమర్నాథ్ వర్గం నుంచి నిరసన సెగ తగిలింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కన్నబాబు రాజు.. అచ్యుతాపురం మండలం దొప్పర్లలో పర్యటించారు. అయితే మంత్రి అమర్నాథ్ వర్గీయులు ఎమ్మెల్యే కన్నబాబు రాజు పర్యటనను అడ్డుకున్నారు. కన్నబాబు రాజుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ఘటనతో కాసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఇవీ చదవండి: