High court On Ayyanna : తెదేపా నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, రాజేశ్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. రేపు ఉదయం 10.30 గంటల కల్లా కేసు డైరీ తమ ముందుంచాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
అయ్యన్న లంచ్ మోషన్ పిటిషన్.. కేసు డైరీ తమ ముందుంచాలని హైకోర్టు ఆదేశం - అయ్యన్న లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ
Highcourt : తమను సీఐడీ అరెస్ట్ చేయడంపై అయ్యన్న పాత్రుడు, రాజేశ్ దాఖలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారణ చేపట్టిన హైకోర్టు...తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.
High court On Ayyanna