Fire Accident: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని సెయింట్ గోబైన్ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. గ్యాస్ పైపులైన్ లీకై మంటలు చేలరేగటంతో ఈ ప్రమాదం సంభవించింది. మంటలు అంటుకుని పరిశ్రమలో పనిచేసే ఇంజనీర్ మృతి చెందగా, ఇద్దరు ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పరిశ్రమ ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. నిర్మాణం పూర్తయి త్వరలోనే ప్రారంభం కానున్న పరిశ్రమలో.. ఇప్పుడు ప్రమాదం సంభవించింది.
అనకాపల్లి జిల్లాలో అగ్ని ప్రమాదం.. మంటలు అంటుకుని ఇంజనీర్ మృతి.. - Gas Pipeline Leakage
Fire Accident: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులకు తీవ్రగాయాలు కాగా ఇంజనీర్ మృత్యువాత పడ్డాడు.
![అనకాపల్లి జిల్లాలో అగ్ని ప్రమాదం.. మంటలు అంటుకుని ఇంజనీర్ మృతి.. Etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16721944-942-16721944-1666443950446.jpg)
Etv Bharat