CID Notices to Vijay: సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌కి సీఐడీ పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు నివాసానికి సీఐడీ పోలీసులు వచ్చారు. విజయ్ ఇంట్లో లేకపోవటంతో.. ఆయన తల్లి చింతకాయల పద్మావతి కి 41A నోటీసులు అందించారు. ఈ నెల 27న మంగళగిరిలో సీఐడీ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
27న సీఐడీ కార్యాలయానికి రావాలి.. చింతకాయల విజయ్‌కి నోటీసులు
CID Notices to Vijay: 'భారతి పే' పేరిట అభియోగం కేసులో టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌కి సీఐడీ పోలీసులు 41ఏ నోటీసులు నోటీసులు జారీ చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని ఆయన నివాసానికి వెళ్లిన సీఐడీ పోలీసులు.. విజయ్ ఇంట్లో లేకపోవడంతో ఆయన తల్లికి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 27న మంగళగిరిలో సీఐడీ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
చింతకాయల విజయ్ కి సీఐడీ పోలీసులు