Minister Gudivada Amarnath: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై తెలుగుదేశం కావాలనే దుష్ప్రచారం చేస్తోందని మంత్రి గుడివాడ అమర్ నాథ్ విమర్శించారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పులు, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన అప్పులపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. తెదేపా పాలనలో జరిగిన తప్పిదాలను జగన్ ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై తెదేపా దుష్ప్రచారం: మంత్రి గుడివాడ - AP Latest News
Minister Gudivada Amarnath: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై తెలుగుదేశం కావాలనే దుష్ప్రచారం చేస్తోందని మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఆరోపించారు. గత ప్రభుత్వం, తమ ప్రభుత్వంలో అప్పులపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. తెదేపా పాలనలో జరిగిన తప్పిదాలను జగన్ ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
గుడివాడ అమర్నాథ్
Last Updated : Nov 6, 2022, 9:38 AM IST