ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అయ్యన్నపాత్రుడి గొంతు నొక్కేందుకు వైకాపా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది' - అనకాపల్లి జిల్లా తాజా వార్తలు

FACE TO FACE WITH AYYANNA FAMILY: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని సర్వే నెంబర్ 276లో ఉన్న అయ్యన్నపాత్రుడు ఇంటి ప్రహారీ గోడను.. తెల్లవారుజామున నర్సీపట్నం మునిసిపల్ అధికారులు కూల్చివేశారు. ఇంటి వద్ద వందమందికిపైగా పోలీసులు పహారా కాస్తున్నారు. వైకాపా ప్రభుత్వ విధానాలపై గళమెత్తినందుకే తన భర్తపై ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని.. అయ్యన్నపాత్రుడి భార్య పద్మావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తుగా ఎలాంటి సమాచారమివ్వకుండా ఇళ్లు కూల్చేశారని.. ఇప్పుడు తాము ఎక్కడ తలదాచుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలపై.. అయ్యన్నకుటుంబంతో ముఖాముఖి

FACE TO FACE WITH AYYANNA FAMILY
ప్రభుత్వ చర్యలపై..అయ్యన్నకుటుంబంతో ముఖాముఖి

By

Published : Jun 19, 2022, 10:45 AM IST

ABOUT THE AUTHOR

...view details