ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేఎల్ యూనివర్శిటీలో ప్రవేశపరీక్ష తేదీలు ఖరారు - offline

కేఎల్ డీమ్డ్ యూనివర్శిటీలో ప్రవేశాల కోసం పరీక్షల తేదీలను యాజమాన్యం ప్రకటించింది. రాతపరీక్ష ఏప్రిల్ 14న, ఆన్ లైన్ లో ఏప్రిల్ 16 నుంచి 18వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు.

ప్రవేశ పరీక్ష తేదీల ఖరారు

By

Published : Mar 22, 2019, 3:10 AM IST

ప్రవేశ పరీక్ష తేదీల ఖరారు
కేఎల్ యూనివర్శిటీలో ప్రవేశాల కోసం పరీక్ష తేదీలను యాజమాన్యం ప్రకటించింది. ఆఫ్ లైన్ లో ఏప్రిల్ 14న నిర్వహించనున్నారు. ఆన్ లైన్ లో ఏప్రిల్ 16 నుంచి 18 వరకు రోజుకు రెండు విడతలుగా పరీక్షలు నిర్వహిస్తామన్నారు.ఈ ఏడాది యూనివర్శిటీలో ప్రవేశాల కోసం సుమారు 50 వేలమంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు యూనివర్శిటీ ప్రాంగణాన్ని సందర్శించేందుకు ఈనెల 31న అవకాశం కల్పించామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details