ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రామాల అనుసంధానికి నిధులు

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వేగం పుంజుకోనుంది. వీటి అభివృద్ధికి ఏఐఐబీ నిధులు కేటాయించింది. సుమారు 455 మిలయన్ డాలర్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది.

By

Published : Feb 28, 2019, 9:54 PM IST

గ్రామీణ రహదారులు

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఏఐఐబీ నిధులు కేటాయించింది. సుమారు 455 మిలియన్ డాలర్లు ఇవ్వటానికి కేంద్ర ఆర్థికశాఖ, ఏఐఐబీ మధ్య ఒప్పందం కుదిరింది. 250 మందికి మించి జనాభా ఉన్న సుమారు 3 వేల 300 గ్రామాల అనుసంధానానికి ఈ నిధులు వెచ్చించనున్నారు. వీటితో రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని గ్రామీణ రహదారుల అభివృద్ధి వేగం పుంజుకోనుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది.

ABOUT THE AUTHOR

...view details