Maoists Dump Seized: అల్లూరి సీతారామరాజు జిల్లా జక్కం కొండ ప్రాంతాల్లో మావోయిస్టుల భారీ డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో మావోయిస్టుల విప్లవ సాహిత్యాలు, గన్ పౌడర్, సిల్వర్ రాడ్లు తదితర 21 రకాల వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. డంప్ మెుత్తం పెదబయలు, కోరుకొండ, గాలికొండకు ప్రాంతాలకు చెందిన మావోయిస్టులదిగా గుర్తించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ముందస్తు సమాచారంతో సీఆర్పీఎఫ్ దళాల సహాయంతో డంపు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.
అల్లూరి జిల్లాలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం - మావోల తాజా వార్తలు
Maoists Dump Seized: అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ మావోయిస్టు డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్ధాలతో పాటు.. మొత్తం 21 రకాల వస్తువులు ఈ డంప్‌లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
dump