Maoists: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టు మిలీషియా, సానుభూతిపరుల దళాలు లొంగిపోయాయి. సుమారు 45 మందికి పైగా పెదబయలు మావోయిస్టు కమిటీ సభ్యులు, కొండ్రం, నానుబరికి చెందిన 45 మందికిపైగా మిలీషియా సభ్యులు పోలీసులకు లొంగిపోయారు. మావోయిస్టు ఏరియా కమిటీ మెంబర్ అశోక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాలు జిల్లా ఎస్పీ సతీశ్ మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది.
Maoists: అల్లూరి జిల్లాలో మావోయిస్టు సానుభూతిపరుల లొంగుబాటు - అల్లూరి జిల్లాలో తాజా వార్తలు
Maoists: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టు మిలీషియా, సానుభూతిపరులు లొంగిపోయారు. సుమారు 45 మందికి పైగా పెదబయలు మావోయిస్టు కమిటీ సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
![Maoists: అల్లూరి జిల్లాలో మావోయిస్టు సానుభూతిపరుల లొంగుబాటు Maoists](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15676932-730-15676932-1656394257271.jpg)
Maoists