Maoist supporters: ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లోని మావోయిస్టు సానుభూతిపరులు పెద్ద ఎత్తున పోలీసులు ముందు లొంగిపోయారు. ఏవోబీలోని మల్కన్ గిరి జిల్లా పప్పర్లమెట్ల పంచాయతీ జనతాపాయ్ బీఎస్ఎఫ్ క్యాంపు వద్ద సుమారు 400 మంది మావోయిస్టు మద్దతుదారులు లొంగిపోయారు. మల్కన్‌గిరి జిల్లా పప్పర్లమెట్ల, దూలిపుట్ గ్రామ పంచాయతీలకు చెందిన వారితో పాటు.. అల్లూరి జిల్లాలోని ఇంజరి, జాముగూడ, బొయితిలి గ్రామ పంచాయతీలకు చెందిన మావోయిస్టు సానుభూతిపరులు లొంగిపోయారు.
ఏ ఓ బీ సరిహద్దులో భారీగా మావోయిస్టు సానుభూతిపరుల లోంగుబాటు.. - Maoist supporters surrender
Maoist sympathizers: ఆంధ్రా ఒడిశా సరిహద్దులో భారీ స్థాయిలో మావోయిస్టు సానుభూతిపరులు పోలీసులకు లొంగిపోయారు. లోంగిపోయినవారిలో ఆంధ్రా ఒడిశా రెండు రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లాలోని మావోయిస్టు సానుభూతిపరులు ఉన్నారు.
Etv Bharat