ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫార్ములా ఈ రేస్​.. ట్రయల్‌ రన్‌ కోసం హైదరాబాద్ చేరుకుంటున్న రేసర్లు - ఏపీ తాజా వార్తలు

Formula E Race: 'ఫార్ములా-ఈ ట్రయల్‌ రన్‌' కోసం రేసర్లు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఇటలీ నుంచి 14 మంది సభ్యుల బృందం నగరానికి చేరుకుంది. ఈ రేసర్లు హుస్సేన్‌సాగర్‌ తీరాన ఎన్టీఆర్ మార్గ్‌లో కాలినడకన తిరుగుతూ ట్రాక్‌ను పరిశీలించారు. ఈ శని, ఆదివారాల్లో జరగనున్న ఫార్ములా-ఈ ట్రయల్‌ రన్‌లో వీరు పాల్గొననున్నారు.

ఫార్ములా ఈ రేస్
ఫార్ములా ఈ రేస్

By

Published : Nov 16, 2022, 7:49 PM IST

ABOUT THE AUTHOR

...view details