అల్లూరి జిల్లాలో భారీ వర్షం.. పాడేరు-అరకు రోడ్డులో కొట్టుకుపోయిన కల్వర్టు - అల్లూరి జిల్లా తాజా వార్తలు
RAINS IN ALUURI DISTRICT: అల్లూరి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి పాడేరు-అరకు రోడ్డులో కల్వర్టు కొట్టుకుపోయింది. దీంతో పెదగరువు-రంగశిల మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వంతెన నిర్మాణంలో ఉండటంతో వాహనాలు ప్రస్తుతం కింద నుంచి ప్రయాణిస్తున్నాయి.
RAINS IN ALUURI DISTRICT