హాట్ కేకుల్లా విశాఖ టీ-20 టికెట్లు - vishakaptnam
విశాఖపట్నంలో ఎల్లుండి జరగనున్న భారత్ - ఆస్ట్రేలియా టీ-20 మ్యాచ్ వీక్షణకు కేవలం 500 టికెట్లే మిగిలి ఉన్నాయి
విశాఖ పోర్టు ట్రస్టు ఛైర్మన్ కృష్ణబాబు
విశాఖ ఏసీఏ-వీడీసీఏ మైదానంలో ఈ నెల 24న జరగనున్న భారత్ - ఆస్ట్రేలియా టీ-20 మ్యాచ్కు మంచి స్పందన లభిస్తోందని పోర్టు ట్రస్టు ఛైర్మన్ కృష్ణబాబు స్పష్టం చేశారు. 23వేల టికెట్లకు గానూ దాదాపు 22వేల 500 టికెట్లు అమ్ముడుపోయినట్లు తెలిపారు. 14 వందల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. మ్యాచ్ ప్రారంభానికి 2 గంటల ముందు నుంచి స్టేడియంలోపలికి వీక్షకులను అనుమతిస్తామన్నారు.
Last Updated : Feb 22, 2019, 10:01 AM IST