ఈటీవీ రజతోత్సవం సందర్భంగా ...ప్రకాశం జిల్లా పెదగంజాం పంచాయతీ పరిధిలోని పల్లెపాలెంకు చెందిన అరోరా గ్రామాభివృద్ధి సమితి సభ్యులు, మత్స్యకారులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈటీవీ లోగోను రంగులతో సముద్ర తీరం వెంట ఉన్న పెద్ద ఇసుక తిన్నెపై రూపొందించారు.
పల్లెపాలెంలో ఈటీవీ సైకత లోగో - ETV Silver Jubilee
ఈటీవీ రజతోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా పెదగంజాం పంచాయతీ పరిధిలోని పల్లెపాలెంకు చెందిన అరోరా గ్రామాభివృద్ధి సమితి ఇసుకతో ఈటీవీ సైకత లోగోను రూపొందించింది.
sand-etv-logo-at-peddapalem