ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sitara

పవన్​, రజినీ, వెంకటేశ్​కు.. సూపర్ స్టార్ గ్రీన్ సవాల్ - green challenge

గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా ప్రముఖ సినీనటుడు సూపర్​స్టార్ కృష్ణ నానక్‌రామ్‌ గూడలోని తన నివాసంలో మామిడి మొక్క నాటారు. అనంతరం హీరోలు పవన్ కల్యాణ్, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌, హీరో వెంకటేష్‌లకు కృష్ణ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.

superstar-krishna-planted

By

Published : Nov 19, 2019, 11:49 PM IST

పవన్​, రజినీ, వెంకటేశ్​కు.. సూపర్ స్టార్ గ్రీన్ సవాల్

ప్రతీ ఒక్కరు గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి 3 మొక్కలు నాటాలని... వాటిని సంరక్షించాలని సూపర్​స్టార్ కృష్ణ పిలుపునిచ్చారు. గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్ నానక్‌రామ్‌ గూడలోని తన నివాసంలో మామిడి మొక్క నాటారు. అనంతరం హీరోలు పవన్ కల్యాణ్, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌, హీరో వెంకటేష్‌లకు కృష్ణ గ్రీన్ సవాల్​ విసిరారు. త్వరలోనే గ్రీన్ ఛాలెంజ్ ద్వారా 10 కోట్ల మొక్కలు నాటాలని కృష్ణ ఆకాంక్షించారు. గ్రీన్‌ ఛాలెంజ్‌ను ప్రారంభించిన తెరాస రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్‌ను అభినందించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details