ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sitara

పెళ్లి చేసుకోనంటున్న భానుమతి.. - sai pallavi

మలయాళ ముద్దుగుమ్మ సాయిపల్లవి... తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పింది.

పెళ్లి చేసుకోనంటున్న భానుమతి

By

Published : Feb 10, 2019, 1:47 PM IST

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ముద్దుగుమ్మ సాయిపల్లవి. ప్రస్తుతం తెలుగు, తమిళం, మాలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ మధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. " పెళ్లి చేసుకోవాలనే ఆలోచనే లేదు. సింగిల్​గా ఉంటా. తల్లి తండ్రులను బాగా చూసుకుంటా"నని చెప్పింది సాయి పల్లవి.

తెలుగులో శర్వానంద్​తో చేసిన పడిపడి లేచే మనసు చిత్రం తర్వాత ఆమె తన కొత్త సినిమా ప్రకటించలేదు. తమిళంలో సూర్య సరసన ఎన్.జి.కె చిత్రంలో నటిస్తోంది. ఇందులో రకుల్ మరో కథానాయిక. ఈ చిత్ర టీజర్ ఫిబ్రవరి 14న విడుదల కానుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details