ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sitara

ముద్దుతో మతిపోగొట్టిన వారియర్ - priya varrier

ప్రియ కన్ను కొడితే యావద్దేశం ఫిదా అయింది. ఇప్పుడామె ముద్దు పెట్టింది. ఇంకేముంది... నెట్టింట్లో మొత్తం ఇదే చర్చ.

మతిపోగొట్టిన వారియర్

By

Published : Feb 9, 2019, 6:18 AM IST

ప్రియా వారియర్..ఈ పేరు సామాజిక మాధ్యమాల్లో ఓ సంచలనం. కుర్రకారు గుండెల్లో కలవరం. ఒకే ఒక్క కన్నుగీటుతో యువత మదిదోచింది ఈ చిన్నది. తాజాగా ముద్దు సన్నివేశంతో మరోసారి తెరపైకి వచ్చింది.


మలయాళ చిత్రం 'ఒరు అదార్ లవ్'ని తెలుగులో 'లవర్స్ డే' పేరుతో అనువదిస్తున్నారు. ఆ చిత్ర టీజర్ విడుదలైంది. అందులోని ముద్దు సన్నివేశం యువత మతి పోగొట్టేలా ఉంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.
సన్నివేశంపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వీడియోను షేర్ చేస్తూ ఆనందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి 14న విడుదలవనుంది.

ABOUT THE AUTHOR

...view details