ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sitara

శతచిత్రాల దర్శకుడికి ప్రముఖుల సంతాపం - కోడి రామకృష్ణ

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణకు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

K

By

Published : Feb 22, 2019, 5:57 PM IST

  • అయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు ---నారా లోకేశ్( మంత్రి)
  • తెలుగు చిత్ర సీమ ఓలెజెండ్​ను కోల్పోయింది --జూ.ఎన్టీఆర్
  • తెలుగు సినీపరిశ్రమ కోడిరామకృష్ణ సేవలను మరవబోదు --మహేశ్ బాబు
  • ఒక లెజెండరీ దర్శకుడిని కోల్పోయాం -- దర్శకుడుమారుతీ

ABOUT THE AUTHOR

...view details