ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sitara

సైబర్ క్రైం పోలీసులకు అనసూయ ఫిర్యాదు - heroine anasuya complaint to cyber crime police

ప్రముఖ వ్యాఖ్యాత, నటి అనసూయ తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసింది. తనతో పాటు నాగార్జున, అనుష్కలపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరింది. స్పందించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ రీట్వీట్ చేసింది.

heroine anasuya complaint to cyber crime police
సైబర్ క్రైం పోలీసులకు అనసూయ ఫిర్యాదు

By

Published : Feb 11, 2020, 12:04 AM IST

సైబర్ క్రైం పోలీసులకు అనసూయ ఫిర్యాదు

వ్యాఖ్యాత, నటి అనుసూయ ట్విట్టర్ ద్వారా తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు స్పందించారు. 'యాక్ట్రెస్ మసాల' ట్విట్టర్ ఖాతా నిర్వహిస్తున్న వ్యక్తి కోసం గాలిస్తున్నామని సీసీఎస్ ఏసీపీ ప్రసాద్ తెలిపారు.

సైబర్ క్రైం పోలీసులకు అనసూయ ఫిర్యాదు

లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని తెలిపారు. పలువురు నటులుపైనా అభ్యంతకరమైన పోస్టులు పెట్టారని... వారు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details