ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / sitara

బన్నీకి షాకిచ్చిన కూతురు అర్హ - ALLU ARHA

అల్లు అర్జున్ తన కూతురు అర్హతో పెళ్లి గురించి జరిపిన సంభాషణను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు.

అర్హ, బన్నీ ముద్దుల కూతురు

By

Published : Feb 8, 2019, 5:55 PM IST

నాన్నతో ప్రేమగా
స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్.. తన కూతురు అర్హతో జరిపిన హాస్య సంభాషణను తన ట్విట్టర్​లో పంచుకున్నారు. నాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అని అల్లు అర్జున్ అడిగితే.."చేసుకోను" అంటూ అర్హ చెప్పే ముద్దు ముద్దు మాటలు.. మిమ్మల్ని ఆకట్టుకోవడం ఖాయం. మీరు ఓ లుక్కేయండి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details