బీఎస్ఈలో మణికర్ణిక సందడి.. - BSE
బాంబే స్టాక్ ఎక్సేంజీలో ఏర్పాటు చేసిన మణికర్ణిక ప్రత్యేక ప్రదర్శనకు హాజరయ్యారు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్

బీఎస్ఈలో మణికర్ణిక
బాలీవుడ్ అందాల తార కంగనా రనౌత్... నటి అంకిత లొఖండేతో కలసి బాంబే స్టాక్ ఎక్చేంజీలో సందడి చేశారు. మణికర్ణక చిత్ర ప్రత్యేక ప్రదర్శనను బీఎస్ఈ బృందంతో కలసి తిలకించారు. బడ్జెట్ సహా వివిధ వ్యాపార కలాపాలపై రనౌత్ బృందానికి వివరించారు బీఎస్ఈ సీఈఓ ఆశీష్ చౌహాన్. బీఎస్ఈలోని చారిత్రక బుల్ వద్ద ఫొటోలకు ఫోజులిచ్చారు రనౌత్. బడ్జెట్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక గంటను మోగించారు.