ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. ఇంట్లో రామయ్య, వీధిల్లో కృష్ణయ్యతో దర్శకత్వం ప్రారంభించిన ఆయన వందకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు.
తెలుగు చిత్రసీమలో ఆణిముత్యాలుగా నిలిచిన మంగమ్మగారి మన వడు, గుఢాచారి నెం.1, ఆహుతి, శత్రువు వంటి చిత్రాలను అందించాడు. దేవీపుత్రుడు, అంజి, దేవుళ్లు, అంజి, అరుంధతి వంటి ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీశారు.
దర్శక దిగ్గజం కోడి రామకృష్ణ కన్నుమూత - సినీ దర్శకుడు కోడి రామకృష్ణ
దక్షిణాదిలో ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుముశారు.
k
తెలుగు చిత్రసీమలో దర్శకత్వంలో తనదైన ముద్రవేసిన కోడి రామకృకృష్ణ 2012లో రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు. 10 నంది అవార్డులు, 2 ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు స్వీకరించారు. శత్రువు చిత్రానికి ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు.
శ్వాస కోశ వ్యాధితో చికిత్స పొందుతూ ఇవాళ గచ్చిబౌలిలోని ఏఐజీ అస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.