అభిమానులకు విధేయ రాముడి లేఖ - VINAYA VIDHEYA RAMA
వినయ విధేయ రామ చిత్రం పరాజయంపై రామ్చరణ్ ఉద్వేగపూరిత లేఖ..
రామ్చరణ్
మీరు చూపించే ఈ ఆదరణ,అభిమానాన్ని ప్రేరణగా తీసుకుని భవిష్యత్తులో మీకు నచ్చే, మీరు మెచ్చే సినిమాలు చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు.