ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / science-and-technology

కరోనా నియంత్రణకై సరికొత్త ఎయిర్ ప్యూరిఫైయర్

కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సరికొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ యంత్రాన్ని రూపొందించారు.

కరోనా నియంత్రణకై సరికొత్త ఎయిర్ ప్యూరిఫైయర్
కరోనా నియంత్రణకై సరికొత్త ఎయిర్ ప్యూరిఫైయర్

By

Published : Apr 1, 2020, 1:12 PM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో... వైరస్‌ను నిర్మూలించేందుకు హైదరాబాద్​లోని కూకట్‌పల్లి ఆలివ్ పారిశ్రామికవాడలో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ నిర్వాహకులు సరికొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ యంత్రాన్ని రూపొందించారు.

ప్రస్తుతమున్న ప్యూరిఫైయర్లకు కొన్ని మెరుగులు దిద్ది ఈ యంత్రాన్ని తయారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అతినీలలోహిత కిరణాల ద్వారా గదిలోని వైరస్‌లు, క్రిములు చనిపోతాయని వెల్లడించారు. జెర్మీ బ్యాన్‌గా పిలిచే ఈ యంత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో పరీక్షించామని పేర్కొన్నారు.

కరోనా నియంత్రణకై సరికొత్త ఎయిర్ ప్యూరిఫైయర్

ఇవీచూడండి:కరోనాపై పోరుకు రామోజీరావు రూ.20 కోట్ల విరాళం

Last Updated : Feb 16, 2021, 7:51 PM IST

ABOUT THE AUTHOR

...view details