ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Chandrababu Ra Kadali Ra Public Meeting Live

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 9, 2024, 3:04 PM IST

Updated : Jan 9, 2024, 4:34 PM IST

ETV Bharat / live-streaming

Live: ఆళ్లగడ్డలో 'రా కదలిరా' బహిరంగ సభ - ప్రత్యక్ష ప్రసారం

<p>Chandrababu Ra Kadali Ra Public Meeting Live : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం - జనసేన పార్టీలు నిర్వహిస్తున్న "రా కదలి రా" (Ra Kadali Ra) భారీ బహిరంగ సభ నేడు నంద్యాల ఆళ్లగడ్డలో ప్రారంభమైంది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు (CBN) గుంటూరు జిల్లా ఉండవల్లిలో తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం ఆళ్లగడ్డ చేరుకున్నారు. &nbsp;ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే &nbsp;సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు తిరిగి ఉండవల్లి చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే భూమా అఖిలప్రియ సభా ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా పకడ్బందీగా సభ జరిగేలా ప్రణాళిక రచించారు. మెుత్తం 90 నిమిషాల పాటు ఈ సమావేశం జరగనుంది. చంద్రబాబుతో పాటు రాష్ట్ర ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆళ్లగడ్డకు చంద్రబాబు వచ్చిన నేపథ్యంలో &nbsp;ఆళ్లగడ్డ అంతా పసుపు మయంగా మారింది.</p>

Last Updated : Jan 9, 2024, 4:34 PM IST

ABOUT THE AUTHOR

...view details