ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / lifestyle

వన్ ప్లస్ నుంచి 5జీ మొబైల్ - one plus 7

ప్రసిద్ధ స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్ ప్లస్ 5జీ మొబైల్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది

వన్ ప్లస్ 5జీ మొబైల్

By

Published : Feb 5, 2019, 1:21 AM IST

Updated : Feb 5, 2019, 2:17 AM IST

వన్ ప్లస్ 5జీ మొబైల్
ప్రసిద్ధ స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్ ప్లస్ 5జీ మొబైల్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది

ప్రసిద్ధ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ 2019 మొదటి అర్ధభాగంలో సరికొత్త ఫీచర్స్​తో అలరించనుంది. ఇప్పటికే సంస్థ ఈ సంవత్సరంలో 5జీ ఫోన్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించగా.. వన్ ప్లస్ 7లో 5జీతో పాటు మరికొన్ని ఫీచర్స్ అలరించనున్నాయి. అవి

అతివేగవంతమైన స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్ దీని సొంతం. ఈ ఫీచర్ కేవలం గాలక్సీ ఎస్10, గాలక్సీ నోట్ 10లో మాత్రమే ఉంది. 48 మెగా పిక్సల్​ కెమెరాతో మీ చిత్రాలను ఆకట్టుకునేలా తీసుకోవచ్చు.
సూపర్ ఫాస్ట్ బ్యాటరీ ఛార్జింగ్​తో మొబైన్ వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. వ్రాప్ ఛార్జింగ్​గా దీనికి పేరు.
5జీ
వన్ ప్లస్​లో ప్రధానాంశం 5జీ. యూరప్​లో ఈ సంవత్సరంలో అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్ మిగతా నెట్ వర్క్ మొబైల్స్ కంటే ఎక్కువ ధర పలకనుంది. వైర్​లెస్ నెట్​వర్క్​ ద్వారా అత్యధిక వేగంతో డాటా ట్రాన్స్​ఫర్ చేయడం 5జీ ద్వారా సాధ్యమవుతుంది.

5జీ ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చినా సేవలు మొదలవడానికి మాత్రం కాస్త సమయం వేచిచూడాల్సిందే. ముందుగా ఫోన్ కొంటే భవిష్యత్​లో ఉపయోగపడుతుంది.

Last Updated : Feb 5, 2019, 2:17 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details