నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన.. పల్లపాటి మహాలక్ష్మి (24)అనుమానాస్పదంగా మృతి చెందారు. మగ సంతానం లేదని భర్త అత్తమామల వేధించేవారని.. ఆ కారణంగానే..తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని బాధితురాలి తండ్రి ఆరోపిస్తున్నారు. తన అల్లుడు ఏడుకొండలుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనుమానాస్పదంగా మహిళ మృతి - గుంటూరులో అనుమానస్పద మృతి న్యూస్
గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరులో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. అల్లుడే తన కుమార్తెను చంపారని మృతురాలి తండ్రి ఆరోపిస్తున్నారు.

women Suspicious death in gunturu