కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం వద్ద గుర్తుతెలియని మహిళ హత్యకు గురైంది. మంగళవారం వేకువజామున అహోబిలం సమీపంలోని ధర్మారెడ్డి పొలం వద్ద గుర్తుతెలియని (40) మహిళ మృతదేహం లభ్యమైందని ఆళ్లగడ్డ గ్రామీణ ఎస్సై వరప్రసాద్ తెలిపారు. ఆమె తలపై రాయితో మోది హత్య చేసినట్లు తెలుస్తుందని వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
అహోబిలం వద్ద మహిళ హత్య - కర్నూలు జిల్లా
ఆళ్లగడ్డ మండలం అహోబిలం వద్ద గుర్తుతెలియని మహిళ హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. ఆమె తలపై రాయితో మోది హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.
అహోబిలం వద్ద మహిళ హత్య