ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

దారుణం.. వేట కొడవళ్లతో వెంటాడి.. వేటాడి!!

తెలంగాణలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని వేటకొడవళ్లతో వెంటాడి.. వేటాడి పొడిచి పొడిచి చంపాడో దుండగుడు. చివరికి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

By

Published : Apr 3, 2019, 12:23 PM IST

వేట కొడవళ్లతో వెంటాడి.. వేటాడి!
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో ఓ యువకుడుదారుణహత్యకు గురయ్యాడు. పట్టణంలోని గార్డెన్ ఫ్యామిలీ దాబా పరిసరాల్లో దుండగులు.. వెంబడించి వేట కొడవళ్లతో నరికి చంపేశారు. మృతుడినికోహిర్ మండలం దిగ్వాల్ గ్రామానికి చెందిన కరీంగా పోలీసులు గుర్తించారు.హత్య అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్​లో లొంగిపోయాడు.ఈ దారుణ హత్యనుకొందరు చరవాణిలో చిత్రీకరించారు.

ఇవీ చూడండి :భానుడి భగభగలు@ఖానాపూర్​లో 43 డిగ్రీలు నమోదు


ABOUT THE AUTHOR

...view details