కడప శివారులోని పాడుబడిన ఆసుపత్రిలో సుమారు 24 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. రిమ్స్ కు సంబంధించిన ఓపీ రశీదు ఉంది. మానసిక స్థితి.. సరిగా లేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.
పాత ఆసుపత్రిలో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య - కడప జిల్లా క్రైమ్ వార్తలు
కడప శివారులోని పాడుబడిన ఆసుపత్రిలో గుర్తు తెలియని యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెుదటి అంతస్తులో ఈ ఘటన చోటు చేసుకుంది.
unknown person sucide in kadapa