ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

గజపతినగరం తీరంలో మృతదేహం లభ్యం - విశాఖ తాజా నేర వార్తలు

విశాఖ జిల్లా గజపతినగరం తీరంలో ఓ గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి మృతదేహం వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దీనబంధు తెలిపారు.

unknown dead body found at gajapathi nagar costal area
గజపతినగరం తీరంలో మృతదేహం లభ్యం

By

Published : Oct 17, 2020, 3:35 PM IST

విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని గజపతి నగరం తీరానికి ఓ గుర్తు తెలియని మృతదేహం కొట్టుకొచ్చినట్లు స్థానిక ఎస్సై దీనబంధు తెలిపారు. అతని వయసు సుమారు 30 సంవత్సరాలు ఉంటుందన్నారు.

మృతదేహానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. సముద్రంలో కొట్టుకు వచ్చినట్లు భావిస్తున్నామన్న ఎస్సై... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details