ఇదీ చదవండి
తొమ్మిదేళ్ల బాలికపై బాబాయి అత్యాచారం
ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో దారుణం జరిగింది. తొమ్మిదేళ్ల బాలికపై బాబాయి అత్యాచారానికి పాల్పడ్డాడు. చాక్లెట్ల ఆశ చూపి ఈ దారుణానికి పాల్పడ్డాడు. పాప గట్టిగా అరవటంతో... చుట్టు పక్కల వారు వచ్చారు. అప్రమత్తమైన అతను వెంటనే పారిపోయాడని చిన్నారి తల్లిదండ్రులు కురిచేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కురిచేడులో తొమ్మిదేళ్ల బాలికపై సొంత బాబాయ్ అత్యాచారం
TAGGED:
rape news in prakasham