తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో మామ, కోడలు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే ఇంటిలో ఉరేసుకుని మామ భరతయ్య(60), కోడలు మానస(27) బలవన్మరణానికి పాల్పడ్డారు. మోటకొండూరు మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది.
తెలంగాణ: ఒకే ఇంట్లో ఉరేసుకుని మామ, కోడలు బలవన్మరణం - యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు వార్తలు
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో మామ, కోడలు ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లాలోని మోటకొండూరు మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. ఒకే కుటుంబంలో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంపై ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.
![తెలంగాణ: ఒకే ఇంట్లో ఉరేసుకుని మామ, కోడలు బలవన్మరణం Uncle and daughter-in-law raped to death in the same house](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8473269-496-8473269-1597817589053.jpg)
ఒకేఇంట్లో ఉరేసుకుని మామ, కోడలు బలవన్మరణం
ఒకేఇంట్లో ఉరేసుకుని మామ, కోడలు బలవన్మరణం
కుటుంబంలో గొడవ జరగడం వల్ల మనస్తాపం చెందిన కోడలు మానస (28) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భయాందోళనకు గురైన మామా మారయ్య(55)కూడా బలవన్మరణం చేసుకున్నాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంపై ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి :లారీని ఢీకొన్న అంబులెన్స్... ఇద్దరు మృతి