తెలంగాణలోని ములుగు జిల్లా మంగపేట అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. కూబింగ్ చేస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడగా... ఈ ఘటన చోటు చేసుకుంది.
ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతం - పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు
ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఘటన తెలంగాణలోని ములుగు జిల్లాలో జరిగింది.
two maoists killed in encounter