ఇవీ చదవండి:
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి - రైలు కింద పడి వ్యక్తి మృతి...
కడప జిల్లా రైల్వే కోడూరు రైల్వే స్టేషన్ సమీపంలో ముస్టేరు వద్ద గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. మృతుడు తెలుపు చొక్కా, నీలం రంగు గళ్ల లుంగీ కట్టుకుని ఉన్నాడని.. అతనికి దాదాపు 60 ఏళ్లు ఉంటాయని పోలీసులు తెలిపారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే... తెలియజేయాలని రైల్వే పోలీసులు పేర్కొన్నారు.
కడప జిల్లాలో రైలు కింద పడి వ్యక్తి మృతి