ఇదీచదవండి
తెలంగాణ: చెరువులో ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు - దుబ్బ చెరువులో ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు
తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక రాజారామ్ దుబ్బ చెరువులో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు అఫీయా, మహీన్, జోయాలుగా గుర్తించారు. వీరు ముగ్గురు అక్కాచెల్లెళ్లని పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలతో తండ్రే వారిని హత్య చేసినట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తండ్రి ఫయాజ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
చెరువులో ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు