తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని వినాయకపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కల్వర్టును టాటా మ్యాజిక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందారు.
తెలంగాణలో రోడ్డు ప్రమాదం... ఏపీకి చెందిన ముగ్గురు మృతి - భద్రాద్రిలో రోడ్డు ప్రమాదం
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందారు.
-road-accident-at-vinayakapuram-badradri-district