ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

గోకార్టింగ్​ చేస్తుండగా ప్రమాదం.. యువతి దుర్మరణం - హైదరాబాద్​ నేరవార్తలు

హైదరాబాద్​ మీర్​పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకొంది. గుర్రంగూడలో గో కార్టింగ్​ చేస్తూ.. బుధవారం సాయంత్రం బీటెక్​ మూడో సంవత్సరం విద్యార్థిని శ్రీవర్శి దుర్మరణం చెందింది.

గోకార్టింగ్​ చేస్తుండగా ప్రమాదం.. యువతి దుర్మరణం
గోకార్టింగ్​ చేస్తుండగా ప్రమాదం.. యువతి దుర్మరణం

By

Published : Oct 8, 2020, 5:03 PM IST

గోకార్టు.. వెనక టైరులో వెంట్రుకలు చిక్కుకొని శ్రీవర్శి కిందపడింది. తలకు తీవ్రగాయాలు కావడం వల్ల ఎల్బీనగర్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో విద్యార్థిని మృతి చెందింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గోకార్టింగ్​ చేస్తుండగా ప్రమాదం.. యువతి దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details