అనంతపురం జిల్లా శింగనమల మండలం బందార్లపల్లి గ్రామానికి చెందిన ఎరుకల ఆది నీటి గుంతలో పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న శింగనమల ఎస్సై మస్తాన్ వలీ.. సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. యువకుడు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
నీటి గుంతలో పడి యువకుడు మృతి - bandarlapalli recent death
అనంతపురం జిల్లా బందార్లపల్లి గ్రామంలో విషాదం జరిగింది. నీటి గుంతలో పడి ఓ యువకుడు మృతి చెందటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

నీటి గుంతలో పడి యువకుడు మృతి