చిత్తూరు జిల్లా కుప్పంలోని నేతాజీ రహదారిపై మనిషి పుర్రె, ఇతర అవశేషాలు కలకలం రేపాయి. పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఉన్న చెత్తకుప్పలో మనిషి పుర్రె, ఎముకలు ఉండటం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అవశేషాల పారేసి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కుప్పంలో మనిషి అవశేషాలు కలకలం - The skull of a man in Chittoor
చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని కుప్పంలో రోడ్డుపై ఉన్న చెత్త కుప్పలో మనిషి అవశేషాలు కలకలం రేపాయి.
కుప్పంలో మనిషి అవశేషాలు కలకలం